ఘనంగా మాడురి శ్రీనివాస్ గుప్తా ప్రమాణ స్వీకార మహోత్సవం
రంగారెడ్డి: జులై 22(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేటలోని న్యూ మారుతి నగర్ కమిటీ హాల్ లో ఆర్య వైశ్య ప్రముఖులు, కుటుంబ సభ్యులు, ఆర్య వైశ్య బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మొగుల్లపల్లి ఉపేందర్ గుప్తా, నాచం ప్రభాకర్ గుప్తా, మంచుకొండ [...]