Search for:
  • Home/
  • Tag: @Telugunews

చంపాపేట‌లో అత్యాధునిక కార్డియాల‌జీ ఆస్ప‌త్రి

ఓనస్ ఆస్పత్రిలో ప్రారంభమైన స‌రికొత్త విభాగం ప్రారంభించిన తెలంగాణ ప్ర‌ణాళికా మండ‌లి వైస్ ఛైర్మ‌న్ చిన్నారెడ్డి   హైదరాబాద్: జులై 3(భారత్ కి బాత్) నగరంలోని చంపాపేట ప్రాంత వాసులకు అత్యున్న‌త స్థాయి గుండె వైద్య చికిత్సలు అందించేందుకు ఓనస్ రోబోటిక్, కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొత్తగా అత్యాధునిక కార్డియాలజీ విభాగాన్ని ఆదివారం ప్రారంభించారు. తెలంగాణ ప్ర‌ణాళికా మండ‌లి వైస్ ఛైర్మ‌న్ చిన్నారెడ్డి చేతుల మీదుగా ఈ విభాగం [...]

తత్వ బాంక్వెట్స్ హాల్నీ ప్రారంభించిన ఉప్పలశ్రీనివాస్ గుప్తా

నాగోల్: జులై 1(భారత్ కి బాత్)   బండ్లగూడ నాగోల్ లో నిర్వాహకులు మనోజ్, వంశీ, మూర్తి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తత్వ బంక్వెట్స్ హాల్ ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ కార్యక్రమంలో నాగోల్ ఐవిఏఫ్ అధ్యక్షులు నవీన్, కుటుంబ సభ్యులు [...]

ఇంజాపూర్ లో నూతనంగా ప్రారంభమైన ఎస్ఎస్ డయాగ్నొస్టిక్ సెంటర్

రంగారెడ్డి: జులై 1(భారత్ కి బాత్)   ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ పరిధిలోని మిధాని కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు, ఇబ్రహీంపట్నం బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే నోముల దయానంద్ గౌడ్. అలాగే ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర యువ నాయకులు నోముల కార్తీక్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శివ [...]

బి.యన్. రెడ్డి నగర్ చౌరస్తాలో ఘనంగా ప్రారంభమైన ఎస్.వి. లీడ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్

హైదరాబాద్: జూన్ 28(భారత్ కి బాత్)   హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్. రెడ్డి నగర్ క్రాస్ రోడ్ లో శుక్రవారం నాడు ఎస్.వి. లీడ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కె. హనుమ, డైరెక్టర్లు ఎన్. జితేందర్ రెడ్డి, ఎం. మంగ్ల, ఆర్. రమేష్ పాల్గొని పూజలు, యజ్ఞ యాగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాజమాన్యం [...]

గడ్డి అన్నారంలో ఎం.ఆర్. ఫ్యాషన్స్ ఎక్స్ క్లూజివ్ డ్రెస్సెస్ ఫర్ విమెన్ ను ప్రారంభించిన గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

రంగారెడ్డి: జూన్ 26(భారత్ కి బాత్)   గడ్డి అన్నారం డివిజన్ పరిధిలో శ్రీ కోదండరాం నగర్ కాలనీ శారదా థియేటర్ సమీపంలో నూతన ఎం.ఆర్. ఫ్యాషన్స్ ఎక్స్ క్లూజివ్ డ్రెస్సెస్ ఫర్ విమెన్ ను గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిoచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఎం.ఆర్. ఫ్యాషన్స్ నిర్వాహకులు కట్ల సంతోష్ కు అభినందనలు [...]

నానక్ రామ్ గూడలో డాక్టర్ గౌడ్స్ డెంటల్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, మధుయాష్కి గౌడ్

హైదరాబాద్: జూన్ 23(భారత్ కి బాత్)   నానక్ రామ్ గూడ పావని ఎన్కోర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్స్ ను వైద్య ఆరోగ్య మరియు సైన్స్ అండ్ టెక్నాలజీస్ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ లు శనివారం సాయంత్రం ప్రారంభించారు. సుమారు 50 ఏళ్ల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో గౌడ్స్ డెంటల్ [...]

ఆదిభట్లలో ఘనంగా ప్రారంభమైన శ్రీ స్కవ ది ఫుడ్ హబ్

రబగారెడ్డి: జూన్ 22(భారత్ కి బాత్)   భోజన ప్రియులకు రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు శనివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలోని టిసిఎస్ సమీపంలో శ్రీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన శ్రీ స్కవ ది ఫుడ్ హబ్ రెస్టారెంట్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన అదితి మ్యాకల్ ప్రారంభించారు. అద్భుతమైన రుచితో పాటు పూర్తి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడంలో శ్రీ స్కవ ది ఫుడ్ హబ్ రెస్టారెంట్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తమ రెస్టారెంట్లో [...]

ఆదిభట్లలో నూతనంగా ప్రారంభమైన హంగ్రీ ప్లేట్ రెస్టారెంట్

రంగారెడ్డి: జూన్ 22(భారత్ కి బాత్)   ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలోని టిసిఎస్ ప్రక్కన వినోద్ నేతృత్వంలో హంగ్రీ ప్లేట్ రెస్టారెంట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ రెస్టారెంట్లో అన్ని రకాల చికెన్, మటన్, ఫిష్ ఫ్రాన్స్ బిర్యానీలతో పాటు స్టాటర్స్, ఇండియన్, చైనీస్ పలు రకాల రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫ్యామిలీ అంతా కలిసి ఆహ్లాదకరంగా భోజనం చేసే సదుపాయం తమ [...]

బొంగులూరు ఎక్స్ రోడ్ లో నూతనంగా ప్రారంభమైన ఐడియల్ స్మార్ట్ కిడ్స్ ఎ ప్లే స్కూల్

రంగారెడ్డి: జూన్ 22(భారత్ కి బాత్)   ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బొంగులూరు ఎక్స్ రోడ్ లో ఐడియల్ స్మార్ట్ కిడ్స్ ఎ ప్లే స్కూల్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐడియల్ గ్రామర్ స్కూల్ హెడ్మాస్టర్ పి. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఐడియల్ స్మార్ట్ కిడ్స్ ఎ ప్లే స్కూల్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నామని, తమ పాఠశాలలో ఆడియో విజువల్ క్లాసెస్, ఆటపాటలతో [...]

కొత్తపేట్ లో నూతనంగా ప్రారంభమైన ఎక్స్ కేఫ్ రెస్టారెంట్

కొత్తపేట్: జూన్ 21(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం సరూర్నగర్ సిగ్నల్ దగ్గర కృతుంగా రెస్టారెంట్ పక్కన ఎక్స్ కేఫ్ నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ పాల్గొనడం జరిగింది. అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవంలో నిర్వాహకులు సందీప్, నంద, చందన్ రెడ్డి, నాయకులు కొత్త తిరుమల, వెంకట్ రెడ్డి, తోట మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. [...]