ఆదిభట్లలో నూతనంగా ప్రారంభమైన హంగ్రీ ప్లేట్ రెస్టారెంట్
రంగారెడ్డి: జూన్ 22(భారత్ కి బాత్)
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలోని టిసిఎస్ ప్రక్కన వినోద్ నేతృత్వంలో హంగ్రీ ప్లేట్ రెస్టారెంట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ రెస్టారెంట్లో అన్ని రకాల చికెన్, మటన్, ఫిష్ ఫ్రాన్స్ బిర్యానీలతో పాటు స్టాటర్స్, ఇండియన్, చైనీస్ పలు రకాల రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫ్యామిలీ అంతా కలిసి ఆహ్లాదకరంగా భోజనం చేసే సదుపాయం తమ రెస్టారెంట్ లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినోద్ ను అభినందించారు.