తత్వ బాంక్వెట్స్ హాల్నీ ప్రారంభించిన ఉప్పలశ్రీనివాస్ గుప్తా
నాగోల్: జులై 1(భారత్ కి బాత్)
బండ్లగూడ నాగోల్ లో నిర్వాహకులు మనోజ్, వంశీ, మూర్తి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తత్వ బంక్వెట్స్ హాల్ ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ కార్యక్రమంలో నాగోల్ ఐవిఏఫ్ అధ్యక్షులు నవీన్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.