Search for:
  • Home/
  • क्षेत्र/
  • అల్మాస్ గూడలో నూతనంగా ప్రారంభమైన అతిథి బిర్యాని హౌస్

అల్మాస్ గూడలో నూతనంగా ప్రారంభమైన అతిథి బిర్యాని హౌస్

రంగారెడ్డి: జులై 14(భారత్ కి బాత్)

 

మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని అల్మాస్ గూడ వినాయక హిల్స్ ఫేస్ 1 కాలనీలో అతిథి బిర్యానీ హౌస్ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ పరిసర ప్రాంతాల వారికి, ప్రజలకు నాణ్యతలో, రుచిలో ఎక్కడ రాజీపడకుండా వినియోగదారులకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో అతిథి బిర్యానీ హౌస్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరు విచ్చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు నవారు మల్లారెడ్డి, ఎదుల్ల ప్రతాప్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రామిడి కృష్ణ రెడ్డి, దిండు శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required