Search for:
  • Home/
  • Tag: @Telugunews

తుర్కయంజాల్ లో నూతనంగా ప్రారంభమైన టి24 అవర్స్

రంగారెడ్డి: అక్టోబర్ 7(భారత్ కి బాత్)   ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాగార్జునసాగర్ రహదారిలో తుర్కయంజాల్ లో శుభం కన్వెన్షన్ పక్కన శ్రీనివాస్ ప్రవీణ్ నేతృత్వంలో టి24 అవర్స్ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ ఓపెనింగ్ ఆఫర్ గా 1రూ. కి టీ అందిస్తున్నామని తెలిపారు. తమ వద్ద అన్ని రకాల టీలు అందరికి అందుబాటులో ఉండే ధరల్లో లభిస్తాయన్నారు. యువత ఆహ్లాదకరంగా కూర్చుని [...]

అన్నపూర్ణాదేవి అమ్మవారి పూజలో పాల్గొన్న కార్పొరేటర్ భిక్షపతి చారి

రంగారెడ్డి: అక్టోబర్ 6(భారత్ కి బాత్)   దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శనివారం నాడు తిరుమలా హిల్స్ కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అన్నపూర్ణాదేవి అమ్మవారి పూజలో పాల్గొన్న 27 డివిజన్ కార్పొరేటర్ పసునూరి భిక్షపతి చారి మరియు కాలనీ ప్రధాన కార్యదర్శి పాలెం నరేందర్ గౌడ్. అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ కి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీవాసులందరికి అన్నపూర్ణమ్మ దేవి [...]

బాచారంలోని ఎన్ఎం కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 6(భారత్ కి బాత్)   అబ్దుల్లాపూర్ మెట్టు మండలం బాచారం గ్రామ పరిధిలోని ఔటర్ రింగురోడ్డు సమీపంలో నడికుడం వరప్రసాద్ నేతృత్వంలోని ఎన్ఎం కన్వెన్షన్ హాల్ ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ తన తండ్రి నడికుడం మురహరి పేరు మీద ఎన్ఎం [...]

ఆదిభట్లలో నూతనంగా ప్రారంభమైన అనీక్ స్టూడియో సెలూన్

రంగారెడ్డి: అక్టోబర్ 6(భారత్ కి బాత్)   ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ టిసిఎస్ పక్కన అనీక్ స్టూడియో ప్రముఖ సెలూన్ ను యజమాని పిండిగా హోమేశ్వర్ ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ కె. యాదగిరితో కలిసి ప్రారంభించిన యువ నాయకులు ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా యజమాని పిండిగా హోమేశ్వర్ మాట్లాడుతూ మా వద్ద మనిక్యూర్ పెడిక్యూర్, ఆయిల్ మసాజ్(హెడ్), ఫేషియల్స్, గ్రూమింగ్, [...]

అల్మస్ గూడలో ఎస్ వి ఆర్ పెట్రో మార్ట్ ప్రారంభోత్సవం

రంగారెడ్డి: అక్టోబర్ 4(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలోని అల్మస్ గూడలో ఎస్ వి ఆర్ గ్రూపు వారి నేతృత్వంలోని ఎస్ వి ఆర్ పెట్రో మార్ట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమానులు వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద నాణ్యమైన పెట్రోల్ లభిస్తుందని కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం ఎస్. వేణుగోపాల్ రెడ్డి [...]

అభివృద్ధి పనుల పర్యవేక్షణలో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: సెప్టెంబర్ 30(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ లోని పాత గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనుల నాణ్యత లోపించకుండా మంచి గ్రేట్ సిమెంట్ వాడి, క్యూరిఫికేషన్ సమయంలో వాటర్ ఫ్లో ఆగకుండా నిర్మాణ పనులను చేపట్టాలని తెలిపిన స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. ఆదివారం నాడు బస్తీ వాసులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ యొక్క పర్యవేక్షణలో ఉగాది జగదీష్,మాదాసు [...]

మలక్ పేట్ లో నూతనంగా ప్రారంభమైన మాషల్ బ్యాంక్యూట్స్

హైదరాబాద్: సెప్టెంబర్ 30(భారత్ కి బాత్)   మలక్ పేట్ సలీం నగర్ కాలనీలో మహమ్మద్ అబ్దుల్ కరీమ్ వ్యవస్థాపకులు ఏర్పాటు చేసిన సుందరమైన భవనం మాషల్ బ్యాంక్యూట్స్ ను ఆదివారం సాయంత్రం మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. అనేక శుభకార్యాలకి, సమావేశాలకి అందమైన మోడల్ లో సకల సదుపాయాలతో వినియోగదారులకు ఈ వేదికను (బ్యాంక్యూట్స్ ) ఏర్పాటు చేసిన [...]

హయత్ నగర్ లో నూతనంగా ప్రారంభమైన చార్మి బ్యూటీ హబ్

ఎల్బీనగర్: సెప్టెంబర్ 27(భారత్ కి బాత్)   హయత్ నగర్ ప్రగతి నగర్ కాలనీ ప్లాట్ నెంబర్ 12 సి రోడ్ నెంబర్ వన్ ఏ లో బిగ్ బాస్ ఫేమ్ అశ్విని చేతుల మీదుగా ఘనంగా శుక్రవారం ప్రారంభోత్సవం జరిగింది. దినదినాభివృద్ధి చెందుతున్న హయత్నగర్ లో ఇంత చక్కటి సెలూన్ ప్రారంభోత్సవం కావడం ఇక్కడి ప్రజలందరి అదృష్టమని ఎంతో దూరం వెళ్లకుండా అందుబాటులోకి తీసుకువచ్చిన యాజమాన్యాన్ని అభినందించిన అశ్విని. [...]

పిపిఎస్ మోటార్స్ వేదికగా దేశంలోనే మొదటి ఇంటెలిజెంట్ సియువి ఎంజి విండ్సర్‌ కారు ఆవిష్కరణ

రంగారెడ్డి: సెప్టెంబర్ 26(భారత్ కి బాత్)   జెఎస్డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వినియోగదారుల కోసం రూ.13,49,800 (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభమయ్యే ఎంజి విండ్సర్‌ను విడుదల చేసింది. ఎల్.బి. నగర్‌లోని పిపిఎస్ మోటార్స్ షోరూమ్‌ వేదికగా బుధవారం ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. భారతదేశపు మొదటి ఇంటెలిజెంట్ సియువి సెడాన్ సౌలభ్యాన్ని, ఎస్ యువి యొక్క విస్తీర్ణాన్ని సమ్మిళితం చేసి వినియోగదారులకు విలాసవంతమైన బిజినెస్‌ క్లాస్‌ అనుభవాన్ని అందిస్తుంది. ఎంజి [...]

నాదర్ గుల్ కృష్ణ సాయి కాలనీలో మెట్రోపొలిస్ క్లినిక్ ఆధ్వర్యంలో ట్రూ హెల్త్ చెకప్ క్యాంప్

రంగారెడ్డి: సెప్టెంబర్ 17(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం నాదర్ గుల్ లోని మెట్రోపొలిస్ క్లినిక్ & ఆదివెల్ మెడిసిన్స్ ఎల్.ఎల్.పి. సంయుక్త ఆధ్వర్యంలో నాదర్ గుల్ లో కృష్ణ సాయి కాలనీలో సోమవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు ట్రూ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ సాయి కాలనీకి చెందిన దాదాపు 50 మంది ఈ మెడికల్ క్యాంపులో [...]