Search for:
  • Home/
  • क्षेत्र/
  • అల్మస్ గూడలో ఎస్ వి ఆర్ పెట్రో మార్ట్ ప్రారంభోత్సవం

అల్మస్ గూడలో ఎస్ వి ఆర్ పెట్రో మార్ట్ ప్రారంభోత్సవం

రంగారెడ్డి: అక్టోబర్ 4(భారత్ కి బాత్)

 

మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలోని అల్మస్ గూడలో ఎస్ వి ఆర్ గ్రూపు వారి నేతృత్వంలోని ఎస్ వి ఆర్ పెట్రో మార్ట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమానులు వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద నాణ్యమైన పెట్రోల్ లభిస్తుందని కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం ఎస్. వేణుగోపాల్ రెడ్డి బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required