అభివృద్ధి పనుల పర్యవేక్షణలో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: సెప్టెంబర్ 30(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ లోని పాత గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనుల నాణ్యత లోపించకుండా మంచి గ్రేట్ సిమెంట్ వాడి, క్యూరిఫికేషన్ సమయంలో వాటర్ ఫ్లో ఆగకుండా నిర్మాణ పనులను చేపట్టాలని తెలిపిన స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. ఆదివారం నాడు బస్తీ వాసులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ యొక్క పర్యవేక్షణలో ఉగాది జగదీష్,మాదాసు రాము, లక్ష్మణ్, బాలు, వికాస్, బండారి నర్సింహా, శ్రీనివాస్, యాదగిరి, శివ కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.