రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్
నవ తెలంగాణ, మన తెలంగాణ క్యాలెండర్లు ఆవిష్కరించిన దశరథ్ నాయక్ రంగారెడ్డి: జనవరి 1(భారత్ కి బాత్) ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ కడ్తాల్ మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు [...]