గ్రీన్ పార్క్ కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు
హైదరాబాద్: సెప్టెంబర్ 11(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 3 లో వినాయక యూత్ అసోసియేషన్ వారు వినాయక నవరాత్రుల్లో భాగంగా పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా వినాయకుని పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. లడ్డు వేలం పాటలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సొంత గృహాలు నిర్మించుకుంటూ, వారు [...]