అటవీ అధికారి ఫేక్ కరెన్సీ నోట్ల మార్పిడి గుట్టు రట్టు
రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్) అటవీ అధికారి ఫేక్ కరెన్సీ నోట్ల మార్పిడి వ్యవహారం రాచకొండ ఎల్ బి నగర్ ఎస్ఓటి పోలీసులకు దొరికిపోయాడు. శుక్రవారం నేరేడ్మెట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం… ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖలో ఉట్నూర్ రేంజ్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసాడు. 2014 లో సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బ్రోకర్ [...]