మృతుల కుటుంబాలకు రూ.10,000 ల ఆర్థిక సహాయం చేసిన రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్
రంగారెడ్డి: అక్టోబర్ 9(భారత్ కి బాత్) కడ్తాల్ మండలంలోని గానుగుమర్ల తండా గ్రామపంచాయతీ పరిధిలోని కానుగుబాయి తండాకు చెందిన ఇస్లావత్ బిచ్చి అనారోగ్యంతో బుధవారం ఉదయం 6 గంటలకు మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ వెంటనే కానుగు బావి చేరుకొని బిచ్చి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి జర్పుల దశరథ్ [...]