సబితా ఇంద్రారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన మహమ్మద్ పర్వేజ్
రంగారెడ్డి: అక్టోబర్ 14(భారత్ కి బాత్) మహేశ్వరం నియోజకవర్గం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని సోమవారం నాడు వారి స్వగృహంలో కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన మహేశ్వరం నియోజకవర్గం యూత్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ పర్వేజ్. ఈ సందర్భంగా మహమ్మద్ పర్వేజ్ మాట్లాడుతూ ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో కలిసిమెలిసి మెలగాలని తెలిపారు. [...]