Search for:
  • Home/
  • Tag: @dailynews

తెలంగాణ సదర్ సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి

హైదరాబాద్: అక్టోబర్ 27(భారత్ కి బాత్) ఎన్టీఆర్ స్టేడియం ఆవరణలో ఆదివారం నాడు సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సదర్ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర టియుఎఫ్ఐడీసీ చైర్మన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, మీర్పేట్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ చల్లా బాల్ రెడ్డి. ఈ సందర్భంగా [...]

బస్తీ వాసుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 26(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి శనివారం నాడు మార్నింగ్ వాక్ లో భాగంగా డివిజన్ లోని హయత్ నగర్ పాత గ్రామం వార్డు ఆఫీసు పరిసరాల్లో పర్యటించి, బస్తీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బస్తీ వాసులు వార్డు ఆఫీసు పక్కన ఉన్న వీధిలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా [...]

సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 20(భారత్ కి బాత్) ఎల్.బి. నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆదివారం నాడు వారి నివాసంలో డివిజన్ బీజేపీ శ్రేణులతో కలిసి పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 45 రోజుల్లోనే 9 కోట్లకు పైగా సభ్యత్వాలతో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీల్లో ఒకటిగా బీజేపీ ఎదిగిందని, దీనికి ప్రధాన కారణం [...]

సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నరసింహ రెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 19(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 15 వ డివిజన్ పరిధిలో పద్మావతి కాలనీ, సీతా ఎవెన్యూ కాలనీలో శనివారం నాడు సిసి రోడ్డు నిర్మాణ పనులను టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నాణ్యత పరిమాణాలతో కూడిన నిర్మాణo చేపట్టాలని, రోడ్ల పైన నీరు నిల్వ లేకుండా, [...]

గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని బాధ్యతతో నిర్వర్తిస్తా: ఎలుగంటి మధుసుధన్ రెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 16(భారత్ కి బాత్)   రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన ఎలుగంటి మధుసుధన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనసభ్యులు కాలే యాదయ్య, బయ్యని మనోహర్ రెడ్డి, తుర్కయంజల్ మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి, టియుఎఫ్ఐడీసీ చైర్మన్ [...]

ఆర్యవైశ్యుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం

అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్, ఉప్పల శ్రీనివాస్ గుప్త హైదరాబాద్: అక్టోబర్ 16(భారత్ కి బాత్) ఆర్యవైశ్యుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైటెక్ సిటీ హోటల్ ఐ స్టేలో బుధవారం నాడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అధ్యక్షతన [...]

కాలనీవాసులతో కలిసి డిప్యూటీ కమీషనర్ ని కలిసిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 16(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి శ్రీనివాస కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ యాదయ్యని వారి కార్యాలయంలో బుధవారం నాడు కలిశారు. ఈ సందర్బంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస కాలనీలో మౌలిక వసతుల కొరత చాలా ఎక్కువగా ఉందని, ముఖ్యంగా మంచి పైప్ లైన్ [...]

తుక్కుగూడలో నూతనంగా ప్రారంభమైన శ్రీ విశిష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

రంగారెడ్డి: అక్టోబర్ 16(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో మంఖాల్ కమాన్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ విశిష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తో కలిసి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరియు [...]

భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారానికై వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 15(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శివారు కాలనీలలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు బి.యన్. రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ఆధ్వర్యంలో జలమండలి కార్యాలయానికి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు అందరితో కలిసి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ [...]

ప్రో కబడ్డీ క్రీడాకారులకు అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్

హైదరాబాద్: అక్టోబర్ 15(భారత్ కి బాత్) అండర్ 14 ప్రో కబడ్డీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నాగోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం నాడు యూనిఫాం, బూట్లు ఏసిపి నరేష్ రెడ్డితో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అందజేశారు. ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ [...]