ఎంపీ ఈటల రాజేందర్ కి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
మల్కాజ్గిరి: అక్టోబర్ 31(భారత్ కి బాత్) మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కి శామీర్ పేట్ లోని వారి నివాసంలో కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. ఈ సందర్భంగా కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్త వహించాలని, పండుగని ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. కళ్లెం [...]