Search for:
  • Home/
  • क्षेत्र/
  • ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని సతి సమేతంగా దర్శించుకున్న అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త దంపతులు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని సతి సమేతంగా దర్శించుకున్న అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త దంపతులు

 

రంగారెడ్డి: డిసెంబర్ 23(భారత్ కి బాత్)

ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ లో శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు సుఖ సంతోషాలతోటి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అందరూ కూడా బాగుండాలని వెంకటేశ్వర స్వామిని కోరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు అనంతుల రాజ రెడ్డి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ వంశీ పాల్గొన్నారు. వేద పండితులు ఉప్పల శ్రీనివాస్ గుప్త దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required