ఆర్య వైశ్యులకు వెన్నంటే ఉంటా
టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆర్య వైశ్య భవన నిర్మాణానికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందజేత హైదరాబాద్: ఆగష్టు 18(భారత్ కి బాత్) ఆర్య వైశ్యులకు అండగా ఉంటానని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల [...]