వారాహి భవన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న శేఖర రావు పేరాల
హైదరాబాద్: ఆగష్టు 23(భారత్ కి బాత్) ఐఎస్ సదన్ డివిజన్లోని భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి ఎదురుగా వినయ్ నగర్ కాలనీలో జి. దివ్యవాణి నేతృత్వంలో వారాహి భవన్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేఖర్ రావు పేరాల, ఐ ఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి, సైదాబాద్ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి, ఆర్కే పురం కార్పోరేటర్ రాధ ధీరజ్ రెడ్డి హాజరై [...]