దిల్ సుఖ్ నగర్ లో నూతనంగా ప్రారంభమైన లస్సి స్టోరీ
హైదరాబాద్: జనవరి 21(భారత్ కి బాత్ ) దిల్ సుఖ్ నగర్ లో ఆదివారం నాడు జె.సి. బ్రదర్స్ ఎదురుగా, హనుమాన్ టెంపుల్ వెనుక, మెట్రో పిల్లర్ నెంబర్ 1525 నందు లస్సి స్టోరి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. సంస్థ అధినేత చిన్ని సురేష్ మాట్లాడుతూ మా వద్ద బట్టర్ మిల్క్, లస్సి, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ [...]