జల్ పల్లిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్న షేక్ అఫ్జల్, షేక్ హుస్సేని
రంగారెడ్డి: జనవరి 27(భారత్ కి బాత్) మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లిలో ఆదివారం వాది-ఈ-ముస్తఫా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆర్ఆర్ హమీద్ భాయ్ ఫామ్ హౌస్ బ్యాక్ సైడ్ లో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, అతిథిగా పి. కార్తీక్ రెడ్డి, స్పాన్సర్స్ కౌన్సిలర్ షేక్ అఫ్జల్, జల్ పల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సయ్యద్ హుస్సేనీ నిర్వహించనున్నారు. ఈ [...]