Search for:

75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

రంగారెడ్డి: జనవరి 26(భారత్ కి బాత్)   అన్ని దేశాల్లో కెల్లా భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ, గణతంత్ర దినోత్సవ పండుగను కన్నుల పండుగగా జరుపుకోవాలని, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, బిజెపి నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.     [...]

రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: జనవరి 26(భారత్ కి బాత్)   హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి శుక్రవారం నాడు డివిజన్ లోని రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసినా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు కార్పొరేటర్ కి కాలనీలోని పలు సమస్యలపై వివరించగా కార్పొరేటర్ స్పందించి కాలనీ సమస్యలు అన్ని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని, అదేవిధంగా [...]

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సూపర్డెంట్ గా అవార్డు అందుకున్న రమేష్ నాయక్

రంగారెడ్డి: జనవరి 26(భారత్ కి బాత్)   అమనగల్లు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సూపర్డెంట్ గా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ పేషీలో విధులు నిర్వహిస్తున్న రమేష్ నాయక్ కి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక్ చేతుల మీదుగా ఉత్తమ పర్యవేక్షకులు(సూపర్డెంట్ )గా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు రావడంతో మరింత [...]

ప్రజలందరికీ రాజ్యాంగo సమాన హక్కులు కల్పించింది: సిపి సుధీర్ బాబు ఐపీఎస్

రంగారెడ్డి: జనవరి 26(భారత్ కి బాత్)   శుక్రవారం నాడు రాచకొండ కమిషనరేట్‌, నేరేడ్‌మెట్‌లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సీపీ సుధీర్ బాబు ఐపీఎస్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ మరియు రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత రాజ్యాంగానికి సంపూర్ణతను తీసుకురావడంలో పోషించిన [...]

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: జనవరి 26(భారత్ కి బాత్),   హయత్ నగర్ డివిజన్ పరిధిలోని వార్డు ఆఫీస్, ప్రభుత్వ పాఠశాలలో, గాంధీ బొమ్మ, వివిధ కాలనీలు, బస్తిలలో 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎందరో స్వాత్రంత్ర యోధుల పోరాట ఫలితంగా స్వాత్రంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రచించి అమలుకు [...]

దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కళ్యాణ్ కార్ జాంగిర్ జి

హైదరాబాద్: జనవరి 25(భారత్ కి బాత్)   జ్యోతిరావు పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం నాడు 14వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య అవార్డు ప్రోగ్రాంలో తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి చేస్తున్న సేవలను గుర్తించి దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది. [...]

जागरण संस्था का सृजनात्मक कार्यक्रम संपन्न

  जबलपुर – जबलपुर संस्कारधानी की संस्था जागरण साहित्य समिति के तत्वावधान में अलंकरण समारोह व संग्रह विमोचन का कार्यक्रम कला विथिका रानी दुर्गावती संग्रहालय में दिनांक 24.01.2024 को आयोजित किया गया। समारोह में मुख्य अतिथि अशोक कुमार तिवारी सागर, अध्यक्षता आचार्य भगवत दुबे, विशिष्ट अतिथि मोहन शशि, डॉ जे.के. [...]

శివ మాలధారణ స్వాములకు సన్నిధానం షెడ్డు నిర్మించిన కాంగ్రెస్ యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి

రంగారెడ్డి: జనవరి 25(భారత్ కి బాత్)   ఎల్ బి నగర్ లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శివ శక్తి సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా శివ స్వాములు మాలధారణ ధరించి ఎల్ బి నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఉంటున్నారు, కానీ వారికి ఉండడానికి అనువైన సన్నిధానం లేదనే విషయం తెలుకున్న కాంగ్రెస్ యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, శివ స్వాములకు సన్నిధానానికి [...]

అజినో మోటో… మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్లో టెస్టెడ్ సాల్ట్ అనేది వాడబడతాయి.

అజినో మోటో… మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్లో టెస్టెడ్ సాల్ట్ అనేది వాడబడతాయి. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి దిగుమతి అవ్వడానికి కారణం ఫేర్టిలైజర్స్ పేరు మీద వస్తుంది. ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద భారతదేశంలో యువతని బీపీకి, షుగర్లకి రోగిష్ఠులును చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్లో వంట వాళ్ళు [...]