75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: జనవరి 26(భారత్ కి బాత్), హయత్ నగర్ డివిజన్ పరిధిలోని వార్డు ఆఫీస్, ప్రభుత్వ పాఠశాలలో, గాంధీ బొమ్మ, వివిధ కాలనీలు, బస్తిలలో 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎందరో స్వాత్రంత్ర యోధుల పోరాట ఫలితంగా స్వాత్రంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రచించి అమలుకు [...]