శివ మాలధారణ స్వాములకు సన్నిధానం షెడ్డు నిర్మించిన కాంగ్రెస్ యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి
రంగారెడ్డి: జనవరి 25(భారత్ కి బాత్) ఎల్ బి నగర్ లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శివ శక్తి సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా శివ స్వాములు మాలధారణ ధరించి ఎల్ బి నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఉంటున్నారు, కానీ వారికి ఉండడానికి అనువైన సన్నిధానం లేదనే విషయం తెలుకున్న కాంగ్రెస్ యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, శివ స్వాములకు సన్నిధానానికి [...]