అధికారులతో సమీక్షించి కాలనీవాసుల సమస్యను పరిష్కరిస్తా: కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి
రంగారెడ్డి: జనవరి 24(భారత్ కి బాత్) హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు డివిజన్ లోని వర్ధయ్య కాలనీలో పర్యటించారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు కాలనీలో ఉన్నటువంటి వర్షపు నీరు పైప్ లైన్ కు అవుట్ లైన్ కనెక్టివిటీ లేకపోవడంతో వరద నీరు కాలువలో కాకుండా ఏక్కడో డ్రైనేజీ నీరు కలవడం వలన కాలనీలోని ఖాళీ ప్రదేశాలలో [...]