Search for:
  • Home/
  • क्षेत्र/
  • విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న నందికంటి శ్రీధర్

విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న నందికంటి శ్రీధర్

మల్కాజిగిరి: మార్చి 17(భారత్ కి బాత్)

 

మల్కాజిగిరి నియోజకవర్గం 135 వెంకటాపురం డివిజన్ లో ఉప్పలమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నందికంటి శ్రీధర్. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required