రంగారెడ్డి: ఫిబ్రవరి 1(భారత్ కి బాత్)
వెల్దండ మండల నూతన ఎస్ఐగా రవి కుమార్ బాధ్యతలు చేపట్టిన సందర్బంగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, యువసేన సభ్యులు పడకంటి వెంకటేష్, పులిజ్వాల చంద్రకాంత్, మోoడేళ్ల శ్రీశైలం, దున్న సురేష్, పరశురాం తదితరులు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
Post Views: 1,659