ఉమామహేశ్వర ప్రత్యేక పూజలో పాల్గొన్న కడ్తాల్ మండల జడ్పిటిసి దశరథ్ నాయక్
రంగారెడ్డి: జనవరి 21(భారత్ కి బాత్) శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న కడ్తాల్ మండల జడ్పిటిసి జర్పుల దశరథ నాయక్. గుడి నిర్వాహక పూజారులు కలిసి జెడ్పిటిసి జర్పుల దశరథ నాయక్ కి శాలువాతో సత్కరించి ఆహ్వానించారు. అనంతరం స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సేవ్య నాయక్, నాయకులు సూర్య, జగన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. [...]