మహేశ్వరంలో ఇందిరమ్మ కమిటీలు మరియు కార్యకర్తల రివ్యూ మీటింగ్
రంగారెడ్డి: జనవరి 24(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణా పురం డివిజన్ పద్మావతి శ్రీనివాస కళ్యాణ మండపంలో సభ అధ్యక్షులు పున్న గణేష్ నేత అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు మరియు ముఖ్య కార్యకర్తల రివ్యూ మీటింగ్ కు ముఖ్య అతిథులుగా హాజరైన మహేశ్వరం నియోజకవర్గం ఇంఛార్జి కంటెస్టెడ్ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, మహేశ్వరం నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ బండి మధుసూదన్ రావు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ, పున్న నిర్మల, నిర్మల రెడ్డి, రేణుక మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్, మహిళా నాయకురాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.