Search for:

कवि नीरज नीर विश्व प्रतिभा सम्मान से इंदौर में सम्मानित हुए।

इंदौर :30.01.2024: (भारत की बात) कवि नीरज नीर को विश्व प्रतिभा सम्मान और यूनिवर्सल लाइफटाइम अचीवमेंट अवार्ड से सम्मानित किया गया। यह सम्मान समारोह 28.01.2024 को विश्व हिंदी साहित्य संगीत कला संस्कृति एकदमी और हिंदी सेवा समिति संबलपुर उड़ीसा द्वारा श्री प्रेमानंद जी के माध्यम से इंदौर में आयोजित किया [...]

విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో అండగా ఉంటాం: విద్యార్థుల రాజకీయ పార్టీ అధ్యక్షులు సునీల్

హైదరాబాద్: జనవరి 29(భారత్ కి బాత్)   ఆచార్యరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున యూనివర్సిటీకి చెందిన స్థలాన్ని హైకోర్టుకు కేటాయించొద్దని నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా విద్యార్థి లోకం కదలాలని కోరుకుంటూ, విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో అండగా ఉంటామని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యొచ్చు సునీల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో 55 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. [...]

నియోజకవర్గ ప్రజలకు సేవకురాలిగా సేవ చేస్తా: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి: జనవరి 29(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఆర్ కె పురం ఖిలా మైసమ్మ దేవాలయం, కర్మాన్ ఘాట్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ వై ఆర్ గార్డెన్లో జరిగిన విజయోత్సవ సభలో పాల్గొన్న మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. గత బిఆర్ఎస్ [...]

समाजसेवा के लिए नई उड़ान फॉउंडेशन ने चंद्रकांति को किया सम्मानित

समाजसेवा के लिए नई उड़ान फॉउंडेशन ने चंद्रकांति को किया सम्मानित जगदलपुर में आयोजित कार्यक्रम में बच्चों ने दी मोहक प्रस्तुति जगदलपुर, छत्तीसगढ़ । बस्तर संभाग मुख्यालय जगदलपुर में नई उड़ान फाउंडेशन कोरबा का एक दिवसीय कार्यक्रम आयोजित किया गया । कार्यक्रम के मुख्य अतिथि जगदलपुर के पुलिस अधीक्षक शशिमोहन [...]

ప్రతి సోమవారం అందరు చేనేత వస్త్రాలు ధరించాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

రంగారెడ్డి: జనవరి 29(భారత్ కి బాత్)   ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించి, చేనేత వస్త్రాలకు, ప్రాధాన్యం ఇవ్వాలనే సదుద్దేశంతో చేనేత కార్మిక రంగానికి, చేనేత కార్మికులకు సామాజిక న్యాయం చేయడానికి, ఉపాధి కల్పించే దిశగా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించడం జరుగుతుందని, అందులో భాగంగానే సోమవారం నాడు కూడా చేనేత వస్త్రాలు ధరించడం జరిగిందని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ [...]

హయత్ నగర్ లో బిజెపి రాష్ట్ర శాఖ నిర్వహించిన మహిళా శక్తి వందన్

రంగారెడ్డి: జనవరి 29(భారత్ కి బాత్)   హయత్ నగర్ లోని ఎస్ వి కన్వెన్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహించిన శక్తి వందన్ మహిళా స్వయం సహాయక సంఘాలు, ఎన్జీవోల సంపర్క్ అధియాన్ కార్యశాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి వర్యులు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో కలసి పాల్గొన్న స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల [...]

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు: తెలంగాణ ఆరెకటిక సంఘం

రంగారెడ్డి: జనవరి 29(భారత్ కి బాత్) త్వరలో రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారి చేశారని, కావున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరెకటిక కుల బంధువులందరూ మన ఇంటికి వచ్చే అధికారులకు మన కులం పేరు ఆరెకటిక అని చెప్పవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు జి. సురేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. జహంగీర్, ఇబ్రహీంపట్నం సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోకల్ కార్ జి. హరి నారాయణ కోరారు. [...]

ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

హైదరాబాద్: జనవరి 28(భారత్ కి బాత్)   ఆదివారం నాడు హైదరాబాద్, కర్మన్ ఘాట్ లోని శ్రీలక్ష్మి కన్వెన్షన్ హల్ లో బ్రహ్మర్షి రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం కోసం జరుగుతున్న యజ్ఞంలో శ్రీ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతా జ్ఞాన యజ్ఞం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ మరియు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఐవిఎఫ్ [...]

పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి తరతరాలకు గుర్తుండిపోతుంది: సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి: జనవరి 27(భారత్ కి బాత్)   గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా సత్పలితాలు సాధించామని, అందుకు ఎంపీటీసీలు, సర్పంచ్లు, పాలకవర్గాల అధికారుల కృషి ఎంతో అభినందనీయమని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. శనివారం నాడు మహేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ [...]

నూతనంగా ప్రారంభమైన అజీబో రాయల్ అరేబియన్ రెస్టారెంట్

హైదరాబాద్: జనవరి 27(భారత్ కి బాత్)   పార్లమెంటు సభ్యులు హైదరాబాద్ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం నాడు అజీబో రాయల్ అరేబియన్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో పెదవి విరుచుకునే సువాసన గల అరేబియన్ రుచికరమైన వంటకాలను అందించే మొట్టమొదటి రెస్టారెంట్. వంటకాలను మరింత రుచిగా, అసాధారణంగా చేయడానికి దేశీ టాంగ్ సూచనతో ప్రామాణికమైన పద్ధతులను ఉపయోగించి తయారుచేసిన కొన్ని ప్రామాణికమైన అరేబియా వంటకాల ప్రదర్శనతో, అజీబోలో రుచికరమైన వంటకాలు ప్రత్యేకంగా [...]