Search for:

జోగు మల్లేష్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం

రంగారెడ్డి: సెప్టెంబర్ 17(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం సాగర్ రింగ్ రోడ్డు వద్ద జోగు మల్లేష్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో సోమవారం గణేష్ పూజ మహోత్సవం మరియు అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జోగు మల్లేష్ మాట్లాడుతూ 2008వ సంవత్సరం నుండి వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా 600 మందికి అన్నదాన [...]

బడంగ్పేట్ లో నూతనంగా ప్రారంభమైన కమ్మటి నేతి ఇడ్లీ

రంగారెడ్డి: సెప్టెంబర్ 17(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా సోమవారం కమ్మటి నేతి ఇడ్లీ హోటల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా యజమానులు శామ్యూల్, శ్రీకాంత్, నాగ కిరణ్, గాయత్రి లు మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల టిఫిన్లు వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సుచికి, శుభ్రతకి ప్రథమ స్థానం ఇచ్చామని, [...]

రాక్ టౌన్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం

రంగారెడ్డి: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం రాక్ టౌన్ కాలనీ రాక్ టౌన్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం లడ్డు, కలశం, సిల్వర్ కాయిన్స్ లు అసోసియేషన్ సభ్యులు వేలం పాట నిర్వహించారు. లడ్డు వేలం పాటలో రూ.310116 లకు తుమ్మలపల్లి ప్రసన్న మణిపాల్ రెడ్డి, కలశం రూ.51116 లకు మాచినేని శోభారాణి దేవయ్య, సిల్వర్ కాయిన్స్ తుమ్మలపల్లి [...]

గౌరీ నందన్ సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డు వేలం పాట

హైదరాబాద్: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్)   ముసారాంబాగ్ డివిజన్ లోని టి జంక్షన్ దగ్గర గౌరి నందన్ సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డు వేలం పాట నిర్వహించారు. ఈ సంవత్సరం లడ్డు వేలం పాటలో ఎస్ వి ఇన్ఫ్రా డెవలపర్స్ కొండా లక్ష్మణ్ రూ.99999 లకు వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గౌరీ నందన్ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ లడ్డు [...]

యాదవ్ నగర్ లోని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక శోభాయాత్ర

రంగారెడ్డి: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని యాదవ్ నగర్ లో వినాయక నిమజ్జన మహోత్సవాలు, శోభాయాత్ర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ్ నగర్లో గత 26 సంవత్సరాలుగా గణనాథుడికి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శోభాయాత్రకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రాజు యాదవ్, వినోద్ యాదవ్, [...]

ముసారంబాగ్ లో ఘనంగా ప్రారంభమైన డబ్ల్యూఈ 8 @ బాక్స్ క్రికెట్

బాక్స్ క్రికెట్ కు భలే క్రేజ్ గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించిన నయా క్రీడ హైదరాబాద్: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్) మలక్పేట్ నియోజకవర్గం ముసారంబాగ్ లో ఆరోరా కాలేజ్ ఎదురుగా ఆదివారం డబ్ల్యూఈ 8 @ బాక్స్ క్రికెట్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ లింగాల హరి గౌడ్, బీసీ యువజన సంఘం అధ్యక్షులు కనకాల శ్యామ్ హాజరై మాట్లాడుతూమైదానాల కొరతతో క్రీడాకారుల [...]

ముసారంబాగ్ యువశక్తి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం

హైదరాబాద్: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్)   ముసారంబాగ్ డివిజన్లోని గౌర విజయ్ కుమార్, హనుమల భరత్ కుమార్ బీజేవైఎం భాగ్య నగర్ జిల్లా ప్రెసిడెంట్ సంయుక్త ఆధ్వర్యంలో టీవీ టవర్ ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం గణేష్ పూజ మహోత్సవం, అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాగ్యనగర్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ శ్యామ్ రెడ్డి సురేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ [...]

శ్రీ భువి ప్రాపర్టీస్ చైర్మన్ వర్కల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

హైదరాబాద్: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేటలోని అంకుర హాస్పిటల్ పక్కన శ్రీ భువి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సారథ్యంలో చైర్మన్ వర్కల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం గణనాథుని పూజ మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఏ కొత్త ప్రభుత్వం ఏర్పడిన గాని మొదట్లో ఒడిదుడుకులు ఏర్పడడం సహజమేనని, అమ్మవారి దసరా [...]

మధురానగర్ లో ప్రవీణ్ గుప్తా ఆధ్వర్యంలో గణపతి పూజ మహోత్సవం, అన్న ప్రసాద కార్యక్రమం

రంగారెడ్డి: సెప్టెంబర్ 15(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ డివిజన్లోని మధురానగర్ లో ప్రవీణ్ గుప్తా ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గణపతి పూజ మహోత్సవం, అన్న ప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిలుగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పోరేటర్లు సిద్ధాల బీరప్ప, అనిల్ యాదవ్ హాజరయ్యారు. శుక్రవారం నాడు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బాలబాలికలతో [...]

బాలాపూర్ వినాయకుడిని దర్శించుకున్న పారిజాత నర్సింహా రెడ్డి, పోలీసు శాఖ ఉన్నతాధికారులు

రంగారెడ్డి: సెప్టెంబర్ 14(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ వినాయకుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ డా. జితేందర్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మరియు హైదరాబాద్ కి చెందిన పలు ఏసీపీలు, డీసీపీ లతో టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో [...]