చీరల పంపిణీ చేసిన జయ చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కమల దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్) జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి కమల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో హయత్ నగర్ డివిజన్ పరిధిలోని ఎలిమ్ ప్రేయర్ హౌస్ నందు జరిగిన ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ లో భాగంగా కేక్ కటింగ్, చీరల పంపిణీ మరియు కానుకల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి, [...]