ఎల్బీనగర్ లో నూతనంగా ప్రారంభమైన సధర్మ ప్రాజెక్ట్స్
రంగారెడ్డి: జులై 14(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం రింగ్ రోడ్ కి అతి సమీపంలో సూర్యోదయ కాలనీలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏకస్వామి రేసు, కొమ్మగాని యాదగిరిల నేతృత్వంలో శనివారం నాడు సధర్మ ప్రాజెక్ట్స్ ను బంధుమిత్రులు, మార్కెటింగ్ సిబ్బంది సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిలుగా విచ్చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ [...]