సైదాబాద్ లో నూతనంగా ప్రారంభమైన ఇండియన్ డెంటల్ స్పెషాలిటీస్
హైదరాబాద్: ఆగష్టు 25(భారత్ కి బాత్) మలక్పేట్ నియోజకవర్గం సైదాబాద్ డివిజన్లో కదారియా మసీదు పక్కన ఆదివారం నాడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇండియన్ డెంటల్ స్పెషాలిటీస్ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగా మలక్పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలలా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డెంటల్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతూ మా వద్ద ప్రత్యేకంగా డెంటల్ స్కానర్స్ కూడా [...]