రాష్ట్ర ప్రభుత్వం గో హత్యల పైన ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి: హయత్ నగర్ భాజపా శ్రేణులు
రంగారెడ్డి: జనవరి 5(భారత్ కి బాత్) ఆంధ్రప్రదేశ్ (తుని) నుండి అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్న 25 గోమాతలను శుక్రవారం నాడు పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పట్టుకొని సంబంధిత పరిధిలోని మెట్టు పోలీస్ స్టేషన్ లో అప్పగించిన హయత్ నగర్ భాజపా శ్రేణులు. హయత్ నగర్ భాజపా డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవింద చార్రు మాట్లాడుతూ ఇందులో చిన్నచిన్న ఆవులు, లేగ దూడలు ఉన్నాయని వీటిని [...]