భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన అంగన్వాడీలు
మైలవరం, డిసెంబర్ 20 : (భారత్ కీ బాత్) తొమ్మిది రోజులుగా అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు, అందులో భాగంగా మైలవరం యంపిడిఓ కార్యాలయంలో సమ్మె కొనసాగించారు. అనంతరం , మైలవరం పురవీధుల్లో బిక్షాటన చేస్తూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్, జి.కొండూరు మండల కార్యదర్శి కే బాలకృష్ణ, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మొండిగా [...]