Search for:
  • Home/
  • क्षेत्र/
  • ప్రజాపాలన కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్

ప్రజాపాలన కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్

 

రంగారెడ్డి: డిసెంబర్ 27(భారత్ కి బాత్)

రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కేంద్రాలను ప్రారంభించనున్న నేపథ్యంలో బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీరారెడ్డి నగర్ 14 వ వార్డు మరియు ఆనంద్ నగర్ కాలనీ 12 వ వార్డులోని దరఖాస్తు స్వీకరణ కేంద్రాల ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి కమ్యూనిటీ హాళ్ళలో ప్రజల నుండి సజావుగా దరఖాస్తులు స్వీకరించడానికి చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required