ప్రత్యేక పూజలు నిర్వహించిన కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్
కల్వకుర్తి: జనవరి 22(భారత్ కి బాత్)
అయోధ్య శ్రీ రామ మందిర్ శ్రీ సీత రామచంద్ర స్వామి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం సందర్బంగా కల్వకుర్తి పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, ఆర్య వైశ్య సంఘo జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ, కౌన్సిలర్ రాంరెడ్డి, యువ నాయకులు రమాకాంత్ రెడ్డి, పడకంటి వెంకటేష్, దున్న సురేష్ తదితరులు పాల్గొన్నారు.