Search for:

తుక్కుగూడలో నూతనంగా ప్రారంభమైన ఎస్.కె. కార్ స్టూడియో

రంగారెడ్డి: ఏప్రిల్ 11(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ శ్రీశైలం హైవే, తుక్కుగూడ అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన ఎస్.కె. కార్ స్టూడియోను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆంజనేయులు గౌడ్, సత్తయ్య గౌడ్, శివ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ [...]

అందరి జీవితాలలో చీకట్లు తొలగి ఆనందాల హరివిల్లు వీయాలి: నిట్టు శ్రీశైలం

గ్రామ పంతులు బహుగుణ రాఘవేందర్ శర్మ ఆధ్వర్యంలో శ్రవణ పంచాంగం   రంగారెడ్డి: ఏప్రిల్ 9(భారత్ కి బాత్)   క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశ్రీశ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక బీరప్ప స్వామి కామరతి దేవాలయాన్ని దర్శించుకొని, బీరప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరి కోరికలు తీరాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని, చీకట్లు తొలగి ఆనందాల ఉషోదయం [...]

మతసామరస్యానికి ప్రతీక రంజాన్: ముదాబిర్ ఖాన్

ఎల్. బి. నగర్: ఏప్రిల్ 6(భారత్ కి బాత్)   రంజాన్ సందర్భంగా వనస్థలిపురం డివిజన్ పరిధిలోని హిల్ కాలనీలో నిర్వాహకులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అడ్వకేట్ ముధాబిర్ ఖాన్ ఆధ్వర్యంలో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బి.ఎన్. రెడ్డి మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ [...]

నంది హిల్స్ లో బిజెపి 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన ద్యాసని తిరుపతి రెడ్డి

రంగారెడ్డి: ఏప్రిల్ 6(భారత్ కి బాత్)   శనివారం నాడు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నంది హిల్స్ కాలనీ చౌరస్తాలో ద్యాసని తిరుపతి రెడ్డి (కార్పొరేటర్ పోటీదారులు) ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుపతి రెడ్డి, బిజెపి నాయకులు అటల్ బిహారీ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, భారతీయ జనతా పార్టీ జెండాను [...]

మధుయాష్కీ గౌడ్ కి తమ సమస్యలను వివరించిన మేరు జేఏసీ సంఘం

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన మధుయాష్కి గౌడ్    రంగారెడ్డి: ఏప్రిల్ 5(భారత్ కి బాత్)   మేరు కుల వృత్తి దారుల టైలర్ వృత్తి పనిని ఏకరూప దుస్తుల టెండర్స్ ను డ్వాక్రా మహిళలకు కేటాయించడం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయిందని జేఏసీ పేర్కొంది. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ చేతి నిండా పనులు లేక వెనుక బడిన పేద మేరు కుల [...]

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం

భువనగిరి: ఏప్రిల్ 3(భారత్ కి బాత్)   బుధవారం నాడు ఉదయం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పట్టణ కేంద్రంలో గడప గడపకు మోడీ అనే నినాదంతో ప్రచారం నిర్వహించిన బిజెపి రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం. వివిధ కుల సంఘాల నాయకులు కలిసి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. మద్దతును తెలియజేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. ఈ కార్యక్రమంలో [...]

నాగర్ కర్నూల్ ఎంపీ సీటును కైవసం చేసుకోవాల్సిందే: మంద కృష్ణమాదిగ

నాగర్ కర్నూల్: ఏప్రిల్ 2(భారత్ కి బాత్)   నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు స్వగృహానికి విచ్చేసిన మందకృష్ణ మాదిగ. ఎంపీ రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా మందకృష్ణ మాదిగని సన్మానించారు. అదే విధంగా భరత్ ప్రసాద్ కి దీవెనలు అందించి, ఎస్సి వర్గీకరణ కోసం కృషి చేస్తున్న మోదీని మరొక సారి ప్రధానమంత్రిగా అలాగే పోతుగంటి భరత్ ప్రసాద్ [...]

కార్యాచరణ కమిటీని నియమించిన మేరు సంఘం

రంగారెడ్డి: ఏప్రిల్ 2(భారత్ కి బాత్)   ఎన్నికలకు ముందు జేఏసీకి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మేరు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ కు కృతజ్ఞత సభ సన్నాహలలో భాగంగా మంగళవారం నాడు ఎల్. బి. నగర్ నియోజకవర్గ సమావేశo జేఏసీ కన్వీనర్ మునిగాల రాము అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో కార్యాచరణ [...]

వేణుగోపాల స్వామి కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం: ఏప్రిల్ 1(భారత్ కి బాత్)   తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో కోహెడ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగా రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, స్థానిక కౌన్సిలర్లతో కలిసి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం పెద్ద అంబర్ పేట్ మున్సి పల్ పరిధిలోని మైత్రి కుటీర్ కాలనీలో [...]

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ లీగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త దేశానికి, రాష్ట్రానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి హైదరాబాద్: మార్చి 31(భారత్ కి బాత్)   ఆదివారం నాడు హైదరాబాద్ లోని నాగోల్, బండ్లగూడ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఆవరణలో ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ లీగ్ (సౌత్ జోన్ హైదరాబాద్) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐవిఎఫ్-అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ నేషనల్ [...]