Search for:

నూతన వధూవరులను ఆశీర్వదించిన విజయ్ రాథోడ్

రంగారెడ్డి: ఏప్రిల్ 24(భారత్ కి బాత్)   కడ్తాల్ మండలంలోని నార్లకుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన నేనావత్ కొంటి-కిషన్ నాయక్ కుమార్తె రాణి వివాహానికి కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్, మేడిగడ్డ తండా మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ బుధవారం నాడు మైసిగండిలో ఉన్న ఆర్.పీ. సైన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రఘు నాయక్, రాజు నాయక్, [...]

బిజెపి పార్టీ అభివృద్ధి కోసం శ్రమిస్తానని అంటున్న శివనేని దశరథ్

నాగార్జున సాగర్: ఏప్రిల్ 24(భారత్ కి బాత్)   భారతీయ జనతా పార్టీ నాగార్జున సాగర్ నియోజక వర్గం త్రిపురారం మండల యువ మోర్చా(బీజేవైఎం) మండల అధ్యక్షుడిగా కంపాలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు శివనేని దశరథ్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ ఇట్టి నా నియమాకానికి సహకరించిన జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రాఖీకి, నాగార్జున సాగర్ యువ మోర్చా కన్వీనర్ కడియం సైదులుకి ప్రత్యేక [...]

వివాహానికి బియ్యం అందజేసిన మాజీ ఉపసర్పంచ్ మల్లేష్

రంగారెడ్డి: ఏప్రిల్ 23(భారత్ కి బాత్)   ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీలో నిరుపేద కుటుంబానికి చెందిన నేనావత్ అనిత-మలిగ్గా నాయక్ ల కుమార్తె మంజుల వివాహానికి మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ ఆధ్వర్యంలో 100 కేజీల బియ్యాన్ని, మేడిగడ్డ తండా మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ వారి కుటుంబ సభ్యులకు అందజేసినారు. ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ మాట్లాడుతూ మేడిగడ్డ [...]

ఆర్థికంగా ఆసరా కోసం మేర కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ

రంగారెడ్డి: ఏప్రిల్ 18(భారత్ కి బాత్)   ఆర్థికంగా వెనుకబడిన మేర కులస్తులకు కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీల ద్వారా చేతివృత్తి టెండర్లను అప్పగించాలని మేరు సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు పెండ్యాల చంద్రమోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ సహారా కాంప్లెక్స్ లో మేర కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై చైర్మెన్ కీర్తి జయంత్ కుమార్, కో -చెర్మన్ దీకొండ ప్రకాష్ తో కలిసి [...]

మల్లాపూర్ లో నూతనంగా ప్రారంభమైన కడక్ హౌస్ కేఫ్

రంగారెడ్డి: ఏప్రిల్ 15(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం మల్లాపూర్ గ్రామంలో రికవర్ హాస్పిటల్ ప్రక్కన సోమవారం నాడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్పేట్ మున్సిపాలిటీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని కడక్ హౌస్ కేఫ్ ను ప్రారంభించారు. వీరితో పాటు ముఖ్య అతిధిగా కొత్త రఘు గౌడ్ కూడా పాల్గొన్నారు. కడక్ హౌస్ కేఫ్ యజమానులు కృష్ణకాంత్, రోహిత్ కుమార్, అక్కి [...]

పారిశుభ్ర కార్మికులకు చీరలు పంపిణీ చేసిన బద్దం సృజన ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

గడ్డిఅన్నారం: ఏప్రిల్ 15(భారత్ కి బాత్)   గడ్డిఅన్నారం డివిజన్ లో జి.హెచ్.ఎం.సి కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా సోమవారం నాడు వారి నివాసం వద్ద గడ్డిఅన్నారం కార్పొరేటర్ సతీమణి శ్రీమతి బద్దం సృజన ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదగా పారిశుభ్ర కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు దాసరి [...]

జన రక్ష చిల్డ్రన్, ఫ్యామిలీ క్లినిక్ ప్రారంభం

ఎల్బీనగర్: ఏప్రిల్ 14(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం వైదేహి నగర్ లో శనివారం నాడు జన రక్ష చిల్డ్రన్, ఫ్యామిలీ క్లినిక్ ప్రారంభమైంది. ఈ క్లినిక్ ను డాక్టర్ జయశ్రీ, డాక్టర్ హరీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రకాల అధునాతన సదుపాయాలతో ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా చిన్నపిల్లలకు సంబంధించిన ప్రత్యేక పరికరాలు సమకూర్చినట్లు తెలిపారు. తక్కువ ధరలో [...]

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు అత్యవసరం

ఎల్బీనగర్ లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త   ఎల్బీనగర్: ఏప్రిల్ 13(భారత్ కి బాత్)   వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. మదర్ థెరిస్సా ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ రింగ్ రోడ్డు కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. [...]

మొద్దు లచ్చి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన వివిడ్ రే ప్రీస్కూల్

రంగారెడ్డి: ఏప్రిల్ 13(భారత్ కి బాత్)   దేశ భవిష్యత్తు పాఠశాల తరగతి గదుల్లో తయారవుతుందని బి.ఎన్‌. రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి తెలిపారు. ఎల్. బి. నగర్ నియోజకవర్గ పరిధిలో వనస్థలిపురం ఎన్.జి.ఓ.ఎస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వివిడ్ రే ప్రీ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైనారు. అలాగే మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్నతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యార్థులను [...]

తుక్కుగూడలో నూతనంగా ప్రారంభమైన ఎస్.కె. కార్ స్టూడియో

రంగారెడ్డి: ఏప్రిల్ 11(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ శ్రీశైలం హైవే, తుక్కుగూడ అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన ఎస్.కె. కార్ స్టూడియోను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆంజనేయులు గౌడ్, సత్తయ్య గౌడ్, శివ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ [...]