Search for:
  • Home/
  • क्षेत्र/
  • తుక్కుగూడలో నూతనంగా ప్రారంభమైన ఎస్.కె. కార్ స్టూడియో

తుక్కుగూడలో నూతనంగా ప్రారంభమైన ఎస్.కె. కార్ స్టూడియో

రంగారెడ్డి: ఏప్రిల్ 11(భారత్ కి బాత్)

 

మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ శ్రీశైలం హైవే, తుక్కుగూడ అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన ఎస్.కె. కార్ స్టూడియోను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆంజనేయులు గౌడ్, సత్తయ్య గౌడ్, శివ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల కార్ వాషింగ్, ఫోమింగ్, యువి కిరణాల నుండి రక్షణ, పిపిఎఫ్ మరియు సెరామిక్ కోటింగ్ అన్ని అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సంప్రదించాల్సిన నెంబర్ ప్రొప్రైటర్ శ్రీకాంత్ గౌడ్ 9618110016.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required