Search for:
  • Home/
  • क्षेत्र/
  • పారిశుభ్ర కార్మికులకు చీరలు పంపిణీ చేసిన బద్దం సృజన ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

పారిశుభ్ర కార్మికులకు చీరలు పంపిణీ చేసిన బద్దం సృజన ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

గడ్డిఅన్నారం: ఏప్రిల్ 15(భారత్ కి బాత్)

 

గడ్డిఅన్నారం డివిజన్ లో జి.హెచ్.ఎం.సి కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా సోమవారం నాడు వారి నివాసం వద్ద గడ్డిఅన్నారం కార్పొరేటర్ సతీమణి శ్రీమతి బద్దం సృజన ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదగా పారిశుభ్ర కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్, సీనియర్ నాయకులు మురళి, నగేష్ నాయక్, శ్రీనివాస్ చారీ, సందీప్, రాజేశ్వరి, శివ రామ, షైక్ ఉమర్, అనిల్, రవి కుమార్, గిరీష్, పద్మజ, శరత్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, టీంబిపిఎంఆర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required