సుప్రజ హాస్పిటల్ లో అన్ని రకాల వైద్య సేవలు అందించడం అభినందనీయం
రంగారెడ్డి: మార్చి 31(భారత్ కి బాత్) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేయనున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నాగోల్ లో సుప్రజ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్డియాలజీ, అడ్వాన్స్ సిటీ స్కాన్ విభాగాలను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ ఇన్చార్జ్ మధు యాష్కిగౌడ్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుప్రజ హాస్పిటల్ లో [...]