Search for:

హిందూధర్మమే దేశానికి శ్రీరామరక్ష

శ్రీ హరిహర క్షేత్రం 13వ వార్షికోత్సవంలో పాల్గొన్న అందెల   జగద్గురువు శ్రీ విద్యారణ్య భారతి ఆశీస్సులు తీసుకున్న శ్రీరాములు   రంగారెడ్డి: మార్చి 22(భారత్ కి బాత్)   బైరామల్ గూడ శ్రీ అయ్యప్ప స్వామి గుడి 13వ వార్షికోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్. ధ్వజస్తంభo, శ్రీరామలక్ష్మీ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన దైవకార్యంలో పాల్గొని ప్రత్యేక పూజలు [...]

పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు అండగా నిలిచిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

ఇద్దరు అనాధ అమ్మాయిలకు, ఇద్దరు వికలాంగుల కూతుళ్ల వివాహనికి ఉప్పల ఫౌండేషన్ చేయూత   ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఒకేరోజు నలుగురు అమ్మాయిల పెళ్లిళ్లకు మంగళసూత్రం, మెట్టెలు, చీరె, గాజులు విరాళం   హైదరాబాద్: మార్చి 21(భారత్ కి బాత్))   నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిలు రుచికా, మల్లేశ్వరి, శ్రావణి, మౌనిక, వారి కుటుంబ సభ్యులు గురువారం నాడు ఉదయం హైదరాబాద్, నాగోల్ లోని [...]

కిషన్ రెడ్డికి, ఎంపీ లక్ష్మణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

రంగారెడ్డి: మార్చి 21(భారత్ కి బాత్)   నా పై నమ్మకంతో సరూర్ నగర్ డివిజన్ కన్వీనర్ గా పార్టీ బాధ్యతలు అప్పజెప్పినందుకు పార్టీకి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. ఈ సందర్భంగా ఆకుల శ్రీవారి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో డివిజన్ లోని 15000 ఓట్లే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలందరం కలిసి కృషి [...]

జీవితంలో ఎదగాలంటే నిరంతర సాధన అవసరం: షార్ట్ ఫిల్మ్ యువ దర్శకులు గంజి చంద్రశేఖర్

మేడ్చల్: మార్చి 21(భారత్ కి బాత్)   కీసర మండలం బోగారం గ్రామంలోని హోలీమారీ ఇంజనీరింగ్ కళాశాలలో వార్షికోత్సవం సందర్భంగా ఫెస్టివల్ లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా యాజమాన్యం వారు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్, ఫోటోగ్రఫీ కాంటెస్ట్ లు నిర్వహించినారు. దానికి ముఖ్య అతిధిగా కడ్తాల్ మండలానికి చెందిన యువ దర్శకులు గంజి చంద్రశేఖర్ పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులు తీసినటువంటి షార్ట్ [...]

ముచ్చటగా మూడోసారి మళ్లీ ప్రధాని మోడీనే: అందెల శ్రీరాములు యాదవ్

మహేశ్వరం నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం   రంగారెడ్డి: మార్చి 20(భారత్ కి బాత్)   బుధవారం నాడు మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ఎల్మేటి దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీకేఆర్, టికేఆర్ కన్వెన్షన్ హాల్ బడంగ్పేట్ లో మహేశ్వరం అసెంబ్లీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి, బిజెపి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా [...]

ఎల్బీనగర్లో నూతనంగా ప్రారంభమైన పార్టీ బెలూన్స్

రంగారెడ్డి: మార్చి 20(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ లో టెంపుల్ కాంప్లెక్స్ ఫ్లాట్ నెంబర్ 17 ఎల్బీనగర్ మెయిన్ రోడ్, మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1681, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి పక్కన బుధవారం నాడు పార్టీ బెలూన్స్ షాప్ నూతనంగా ప్రారంభించడం జరిగింది. దీని ప్రోప్రైటర్ కేషగోని నరసింహ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల పార్టీ బెలూన్సు, బర్త్డే డెకరేషన్, యానివర్సరీ సప్రైజ్ కి [...]

ఆలయ నిర్మాణానికి రూ. 50.000 విరాళం అందజేసిన మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్

రంగారెడ్డి: మార్చి 20(భారత్ కి బాత్)   ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం ఆలయానికి మేడిగడ్డ తండా గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ ఆలయ నిర్మాణానికి 50.000 వేల రూపాయలతో 6 వేల ఇటుకల లారీ లోడు సామగ్రిని విరాళంగా అందించినారు. ఈ సందర్భంగా మల్లేష్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరి [...]

జహీరాబాద్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం: బీజేపీ రాష్ట్ర నాయకులు డా. పైడి ఎల్లారెడ్డి

జహీరాబాద్: మార్చి 20(భారత్ కి బాత్)   ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన డా. పైడి ఎల్లారెడ్డి. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం సీటును, బీజేపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ సారధ్యంలో దేశంలో ఎన్నో అభివృద్ధి పనులు వేగ వంతం చేసారని, 10 సంవత్సరాల నుండి దేశం ఆర్థికంగా అడుగులు పడ్డాయని అన్నారు. మూడో సారి మోడీ సర్కార్ [...]

నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున వగ్గు వినయ్

రంగారెడ్డి: మార్చి 19(భారత్ కి బాత్)   విద్యార్థుల రాజకీయ పార్టీ రాష్ట్ర ఆఫీస్ లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను విద్యార్ధుల రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యెచ్చు సునీల్ మొదటి లిస్ట్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా వగ్గు వినయ్ విప్లవ్ ని ప్రకటించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు సునీల్ మాట్లాడుతు తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా [...]

భట్టి విక్రమార్కకి కృతజ్ఞతలు తెలియజేసిన చల్లా నరసింహారెడ్డి

రంగారెడ్డి: మార్చి 19(భారత్ కి బాత్)   రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి అర్బన్ ఫినాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని ప్రజా భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. తన పైన నమ్మకంతో ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేస్తానని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ [...]