నాగర్ కర్నూల్ ఎంపీ సీటును కైవసం చేసుకోవాల్సిందే: మంద కృష్ణమాదిగ
నాగర్ కర్నూల్: ఏప్రిల్ 2(భారత్ కి బాత్)
నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు స్వగృహానికి విచ్చేసిన మందకృష్ణ మాదిగ. ఎంపీ రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా మందకృష్ణ మాదిగని సన్మానించారు. అదే విధంగా భరత్ ప్రసాద్ కి దీవెనలు అందించి, ఎస్సి వర్గీకరణ కోసం కృషి చేస్తున్న మోదీని మరొక సారి ప్రధానమంత్రిగా అలాగే పోతుగంటి భరత్ ప్రసాద్ ని ఎంపీగా గెలవాలని దీవించిన మందకృష్ణ మాదిగ.