ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బీసీ మహాసభకు వందలాదిగా తరలిరాబోతున్న బీసీలు: కళ్యాణ్ కార్ జాంగిర్ జీ
రంగారెడ్డి: జనవరి 27(భారత్ కి బాత్) రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ, ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నుండి ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బీసీలందరూ వేలాదిగా హైదరాబాదుకు రాష్ట్ర బీసీ మహాసభకు తరలిరాబోతున్నామని రాష్ట్ర బీసీ మహాసభ ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ అన్నారు. తెలంగాణ బీసీ మహాసభ హైదరాబాదదులో జనవరి నెల 30వ తేదీన మధ్యాహ్నం 1 [...]