సరస్వతి హిందీ మహావిద్యాలయ (SHMV FOUNDATION) వారి వెబ్ సైట్ మరియు లోగో లాంచ్..
సరస్వతి హిందీ మహావిద్యాలయ (SHMV FOUNDATION) వారి వెబ్ సైట్ (www.shmvfoundation.com)మరియు లోగో ను దీని వ్యవస్థాపకుడు అయిన డా. గుండాల విజయ కుమార్ వారి తల్లిదండ్రులు జి. రమణ శ్రీ, జి. రాఘవేందర్ గారు మరియు ప్రేరణ హిందీ ప్రచార సభ వ్యవస్థాపకుడు కవి సంగం త్రిపాఠి మధ్య ప్రదేశ్ జి ద్వారా లాంచ్ చేశారు.. తరువాత భగవంతుడు శ్రీ రామునికి అంకితం చేశారు.. ఈ సంస్థ యొక్క [...]