టీటీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీగా దినేశ్
అఫ్జల్ గంజ్: ఫిబ్రవరి 28(భారత్ కి బాత్) తెలంగాణ టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీగా కే.డీ. దినేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం నాడు తెలంగాణ టీడీపీ ఇన్చార్జి రామ్మోహన రావు, జనరల్ సెక్రటరీ బక్క నర్సింహులు, పోలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్, రాష్ట్ర వాణిజ్య సెల్ అధ్యక్షులు వి. దుర్గారావు దినేశ్ కు నియమాక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ [...]