కార్పొరేట్ స్థాయిలో జర్నలిస్టులకి ఫ్రీ హెల్త్ కార్డులు ఇచ్చిన మల్లారెడ్డి హాస్పిటల్ యాజమాన్యం
హైదరాబాద్: మార్చ్ 2(భారత్ కి బాత్) మల్లారెడ్డి హాస్పిటల్ వారు గత కొంతకాలంగా చెప్పినట్లుగా ప్రెస్ క్లబ్ జర్నలిస్టులందరికీ ఫ్రీ జర్నలిస్ట్ హెల్త్ కార్డ్స్ శుక్రవారం నాడు మధ్యాహ్నం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అందజేశారు. మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ భద్రా రెడ్డికి, వారి సతీమణి డాక్టర్ ప్రీతి రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన సీనియర్ జర్నలిస్టులు. హెల్త్ కార్డు మేనేజర్ సందీప్ పవార్ మాట్లాడుతూ ఏ [...]