నూతనంగా ప్రారంభమైన ఆర్.కె. డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్
రంగారెడ్డి: మార్చ్ 1(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో గణేష్ టెంపుల్ పక్కన, ఎదురుగా మోర్ సూపర్ మార్కెట్, ప్లాట్ నెంబర్ బి621 లో ఘనంగా ప్రారంభమైన ఆర్.కె. డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్. యజమాని కైలాష్ సంఖ్లా మాట్లాడుతూ ఇది ఏడవ బ్రాంచ్ అని, ఆల్ వెరైటీ డ్రై ఫ్రూట్స్ మరియు స్పైసెస్ హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అమ్మబడును అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాము, మనీష్, కుందన్, దినేష్, రాంజేష్, నిమిచేన్ లు తదితరులు పాల్గొన్నారు.