కొత్తపేట్ లో నూతనంగా ప్రారంభమైన ది ఫిట్ నేషన్ హైదరాబాద్ (జిమ్)
హైదరాబాద్: మార్చ్ 3(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట నుండి నాగోల్ వెళ్లే రోడ్లో రత్నదీప్ ఎదురుగా ది ఫిట్ నేషన్ హైదరాబాదు (జిమ్)ను మార్చి 1వ తేదీన ప్రొప్రైటర్ అవినాష్ తేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ తేజ మాట్లాడుతూ అందరికీ అన్ని రకాల సదుపాయాలు సౌలభ్యంగా ఉన్నాయని తెలిపారు. ఇతర జిమ్ సెంటర్లలో పర్సనల్ ట్రైనర్ అని చెప్పి ఒక్కొక్క వ్యక్తి నుండి ఎక్కువ [...]